తెలంగాణపై కాంగ్రెస్ దాటవేత: ఏచూరి

ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (సిఎంపి)ని అమలు చేయడానికి ఇవే చివరి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలని ఆయన అన్నారు. తెలంగాణపై ఏర్పడిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభిప్రాయాలను తెలియజేశాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
