సోనియా, వైయస్ అడ్డు: దత్తాత్రేయ

తెలంగాణపై వినిపించడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సోనియా అపాయింట్ మెంటు ఇప్పించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అపాయింట్ మెంటు తన పని కాదని వీరప్ప మొయిలీ అనడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. వీరప్ప మొయిలీ వ్యవహారం తెలంగాణపై చిత్తశుద్ధి లేకపోవడాన్ని తెలియజేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications