రాజశేఖర్ ఇంటి వద్ద పికెట్

ఇదిలా ఉంటే, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని చెప్పిన రాజశేఖర్ తాజాగా తెలంగాణకు తన మద్దతు ప్రకటించారు. ఎవరు అడ్డుకున్నా తెలంగాణ వచ్చి తీరుతుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటే గెలుస్తుందని ఆయన అన్నారు. ఒక టీవీ చానెల్ నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కోరుతున్నందున తెలంగాణ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తాను ఏ పార్టీలో చేరినా తెలంగాణకు మద్దతు ఇవ్వాలని కోరుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications