సంజయ్, మాన్యతల పెళ్లి

సంజయ్ దత్ ఊరేగింపుగా తన మిత్రుడి ఇంటికి వచ్చాడు. పెళ్లి జరిగిన తర్వాత మాట్లాడుతానని మీడియా ప్రతినిధులకు చెబుతూ ఆయన లోనికెళ్లిపోయాడు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ వివాహానికి సంజయ్ సోదరిలు ప్రియాదత్, నమ్రతలు రాలేదు. తమకు సమాచారం లేదని ప్రియాదత్ చెప్పారు.












Click it and Unblock the Notifications
