వైయస్, బాబు ఎడమొహం పెడమొహం

ఈ అల్పాహార విందుకు మంత్రులు, వివిధ పార్టీల శాసనసభ్యులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి కూడా దీనికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు ఈ అల్పాహార విందును బహిష్కరించారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా బహిష్కరణకు పూనుకున్నారు.












Click it and Unblock the Notifications
