తెరాసకు ఓపిక లేదు: మొయిలీ

సోనియా గాంధీ గతంలోనే సీనియర్ నాయకులను కలిశారని, ముఖ్యంగా తెలంగాణ పార్టీ నాయకులను కలిశారని, తెలంగాణ సీనియర్ నాయకులకు సోనియా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం ద్వారా అవమానించారనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. అది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, దీంతో చంద్రబాబుకు పని లేదని, తాము ఆ సమస్యను పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
