సోనియాకు జగ్గంపేటలో సన్మానం

ఆ రోజుకు మరో ప్రత్యేకత ఉంది. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఆరోజుకు పదేళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీకి భారీ ఎత్తున పౌర సన్మానం చేయడానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డీ సన్నాహాలు చేస్తున్నారు. సోనియాకు పౌర సన్మానం తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేటలో జరుగనుంది.












Click it and Unblock the Notifications
