నాలుగో సారి సియంగా మాణిక్ సర్కార్

సిపియంకు చెందిన అనిల్ సర్కార్, బాదల్ చౌదరి, అఘోర్ దేవ్ వర్మ, తపన్ చక్రవర్తి, మానిక్ డే, జితేంద్ర చౌదరి, ఖగేంద్ర జామాతియా, సాహిద్ చౌదరి, ఆర్ ఎస్పీకి చెందిన జయోగ్ బిందా దేబ్రాయ్, సిపిఐకి చెందిన మణీంద్ర రియాంగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిపియం కేంద్ర నాయకులు ప్రకాశ్ కారత్, బృందా కారత్ హాజరయ్యారు. త్రిపురలో సిపియం విజయం సాధించి అధికారాన్ని నాలుగోసారి కైవసం చేసుకుంది. కాంగ్రెసుకు పది సీట్లు మాత్రమే వచ్చాయి.












Click it and Unblock the Notifications
