అదే చివరి మాట: వీరప్ప మొయిలీ

ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లు భువనగిరి సభ పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, పార్టీ విజయానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి సీనియర్లు కూడా కృషి చేయాలని ఆయన అన్నారు. సీనియర్లు ఏకపక్షంగా సభ జరపడం సరి కాదని ఆయన అన్నారు. సీనియర్ల చర్య పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ నుంచి సీనియర్లకు పిలుపు అందినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications