సభ ఆగదు: రేపు ఢిల్లీకి సీనియర్లు

మిగతా నాయకులతో చర్చించిన తర్వాతనే తాను ఏ విషయమైనా చెప్పగలనని వెంకటస్వామి అహ్మద్ పటేల్ తో చెప్పారు. ఈ మేరకు అహ్మద్ పటేల్ నుంచి ఫోన్ వచ్చిన వెంటనే వెంకటస్వామి మిగతా నాయకులకు సమాచారం అందించారు. దీంతో వారందరూ రెండోసారి సమావేశమయ్యారు. మొదట సోనియాతో చర్చించడానికి ఢిల్లీ రావాల్సిందిగా అహ్మద్ పటేల్ వెంకటస్వామిని ఆహ్వానించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఉప ఎన్నికలపై కసరత్తుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గాంధీభవన్ లో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications