తెలంగాణా ఉప ఎన్నికలపై వైఎస్ జాగ్రత్తలు

గాంధీభవన్‌లో బుధవారం తెలంగాణా మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సెంటిమెంట్ భావాలను జాగ్రత్తగా ఎదుర్కోవాలని హితవు పలికారు.
ప్రజల్లో తెలంగాణా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు తెరాస సృష్టించిన ఈ ఎన్నికల రాజకీయాన్ని అభివృద్ధి నినాదంతో ఎదుర్కోవాలని సూచించారు. ఇప్పటికే సగం స్థానాల్లో విజయం ఖాయమని తేలినప్పటికీ, సాధ్యమైనంత ఎక్కువ స్థానాల్లో గెలవాలన్న ధ్యేయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications