డికె బహిష్కరణ తాత్కాలికమేనా?

అందుకు తగినట్లుగానే డికె కూడా ఉంటానని కానీ,వెళతానని కానీ తేల్చకుండా మాట్లాడారు. ఈ విషయమై డికెతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. తొందరపాటు అడుగులు వేయద్దని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని డికె మాత్రం ఖండిస్తున్నారు.అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాత్రం డికె కొంత మెతక వైఖరితోనే మాట్లాడారు.దీన్ని బట్టి డికె బహిష్కరణ తాత్కాలికమే అన్నట్లు అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
