నిజామాబాద్ లో ఇలియానా సందడి

Ileana
నిజామాబాద్‌: నిజామాబాద్ లో సినీ సందడి నెలకొంది. సినీ తారలు యువతను ఉర్రూతలూగించారు. రాష్ట్రపతి రోడ్డులోని గంగారాం షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీతారలు ఇలియానా, హన్సికలు హాజరయ్యారు. ఈ విషయం ముందుగానే తెలియటంతో యువత పెద్దఎత్తున తరలివచ్చారు. జోరు వానలోనూ యువత సందడి తగ్గలేదు. దీంతో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు అష్ట కష్టాలు పడ్డారు. కలెక్టర్‌ రామాంజనేయులు, ఎస్పీ సూర్యనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+