అమెరికా వైట్ హౌజ్ లో పురంధరేశ్వరి

ఈ సదస్సుకు ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె వెళ్లలేకపోవడంతో పురంధరేశ్వరికి ఆ అవకాశం లభించింది. ఈ సదస్సులో అమెరికా ప్రథమ పౌరురాలు లారా బుష్ కూడా పాల్గొన్నారు. పురంధరేశ్వరి చక్కటి ఆంగ్లంలో అక్షరాస్యతపై తన ప్రసంగాన్ని వినిపించారు.












Click it and Unblock the Notifications