జలయజ్ఞంపై శ్వేతపత్రం: దత్తాత్రేయ డిమాండ్

ప్రభుత్వం చెబుతున్న జలయజ్ఞం కాగితాల్లోనే కనిపిస్తుంది తప్ప వాస్తవంలో ఎక్కడా దాని ఆనవాళ్లు లేవని అన్నారు. మెదక్ జిల్లాకు సాగు, తాగు నీరుకోసం సింగూరు జలాలన్న హామీని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. సింగూరు కుడి ఎడమ కాల్వల్లో భూములు కోల్పోతున్న వారికి 15 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications