అణు ఒప్పందంపై ఒక్కటైన విపక్షాలు

యుపిఎ ప్రభుత్వం ధరలను తగ్గించలేకపోతోందని, ఉగ్రవాద చర్యలను అరికట్టలేకపోతోందని, కానీ అణు ఒప్పందం చేసుకోవడానికి మాత్రం ఆఘమేఘాల మీద కదిలిందని ఆయన విమర్శించారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపంచ బ్యాంకు మనిషిగా పనిచేస్తున్నారని నాయని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. భారత ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం తాకట్టు పెడుతోందని నారాయణ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనలో భాగంగా గురువారం ఈ ధర్నా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications