చిరు సెక్యూరిటీ గార్డుల ధర్నా

తమకు పూర్తి సొమ్ము చెల్లించే వరకు కదలబోమని వారు హెచ్చరిస్తున్నారు. వారికి తాము భోజనం ఏర్పాట్లు చేశామని, కొంత సొమ్ము ఇచ్చామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయితే పూర్తి సొమ్ము చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications