యువగర్జనకు బెదరం: మొయిలీ

తెలుగుదేశం పార్టీ వ్యవహారాల గురించి తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి ఇప్పటికే చాలా చెప్పారని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దురాగతం చేశారో కూడా అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. పాత వారసత్వాన్ని ముందుకు తెచ్చి ప్రజలను మధ్యపెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అధికారం కోసమే తెలుగుదేశం పార్టీ అదంతా చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications