చిరు యాత్రను అడ్డుకున్న ఎమ్మార్పీయస్

గురువారం చిరంజీవి ప్రజా అంకిత యాత్ర తల్లాడ నుంచి ప్రారంభమైంది. గురువారం ఆయన తెలంగాణ యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత ఆయన రాయలసీమలో పర్యటిస్తారు. ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చిరంజీవి బుధవారం స్పష్టం చేశారు. ప్రజారాజ్యం బిజెపితో పొత్తు పెట్టుకోనున్నట్లు చిరంజీవి సూచన చేశారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఆ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications