అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈరోజు టీటీడీ ఈఓ రమణాచారి పరిశీలించారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో మొదటిసారిగా అమ్మవారి వూరేగింపు సేవకు స్వర్ణ రథం వినియోగిస్తున్నామని రమణాచారి తెలిపారు.












Click it and Unblock the Notifications