దళితులకూ వేదాలు నేర్పిస్తాం: చినజీయర్
సింహాచలం: దళితులు ఆసక్తి చూపితే వారికీ వేదశాస్త్రాలను నేర్పిస్తామని త్రిదండి చిన జీయర్‌స్వామి ప్రకటించారు. దళిత వాడల్లో టీటీడీ స్వామి పూజ లు నిర్వహించడమే కాకుండా దళిత సంతతికి వేదాలు నేర్పించాలని మ ల్లు రవి చేసిన డిమాండ్‌ను జీయర్ స్వాగతించారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో శుక్రవారం చిన జీయర్‌స్వామి మాట్లాడుతూ దళిత సంతతికి వేదాలు నేర్పడంలో తనకు అభ్యంతరం లేదని రవికి తాను చెప్పానన్నారు.












Click it and Unblock the Notifications