పుట్టపర్తిలో విశ్వశాంతి మహాయజ్ఞం

ముఖ్య అతిథులకోసం ప్రత్యేక గ్యాలరీలు, భక్తులకు కార్పెట్లు ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్ ఆదికేశవులు, ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి, సభ్యులు బెంగళూరు శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా గేట్లను అమర్చారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications