అమెరికాలో ఆంధ్ర విద్యార్థిపై దాడి
వరంగల్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై ఆఫ్రికన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తెలుగు విద్యార్థి గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో అతను కోలుకుంటున్నట్లు ఇక్కడికి సమాచారం అందింది. శశాంక్ కుమార్ అనే ఆ విద్యార్థి వరంగల్ జిల్లా ఎక్సైజ్ కాలనీకి చెందినవాడు. అతను అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. రెండున్నర ఏళ్ల క్రితం అతను అమెరికా వెళ్లాడు. మరో రెండు మూడు నెలల్లో అతని చదువు అయిపోతుంది.












Click it and Unblock the Notifications