హైదరాబాద్ పేలుళ్లలో అనుమానితుడు: వైయస్

కాగా, అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ రామరాజును పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్ఎస్పీ యాదవ్ పరామర్శించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సంతోషనగర్ సంఘటన జరిగినట్లు హైదరాబాదు పోలీసు కమీషనర్ ప్రసాదరావు చెప్పారు. ఈ సంఘటనతో సంతోష్ నగర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications