మెగా కూటమి ఏమీ చేయలేదు: వైయస్

సీపీఎం, సీపీఐలకు ఉన్న ఒకటి రెండు శాతం ఓట్లు తమ విజయాన్ని ప్రభావితం చేయవన్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కలిసినా పెద్దగా ప్రభావం ఉండదని ఆయన అభిప్రాయ పడ్డారు. మెగా కూటమి, మహా కూటమి పేర్లతో ఎందరు కలసినా కాంగ్రెస్‌కు ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వంపై ధరల ప్రభావం కొంత ఉంటుందన్నారు. కాంగ్రెస్, బిజెపిల మధ్య ముఖాముఖి పోటీ ఉన్న చోట మాత్రమే ముంబై పేలుళ్ల ప్రభావం ఉంటుందని రాజశేఖర రెడ్డి అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications