కసబ్ ని గుర్తుపట్టేందుకు 40 మంది
ముంబై: ముంబయి బాంబు పేలుళ్ళు కేసులో పట్టుబడ్డ తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను ప్రత్యక్షంగా చూసినవారి వాంగ్మూలాన్ని తీసుకోవడానికి ఐడెంటిఫికేషన్ పెరేడ్‌ను ఏర్పాటు చేసారు. అందుకోసమై కసబ్‌ను అర్థర్ రోడ్ జైలుకు మార్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఇక ఈ పెరేడ్‌లో తీవ్రవాదులు పారిపోయిన స్కోడా కారు యజమాని ఎస్‌ఆర్ అర్సా, ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు ప్రయాణించిన జీపును నడిపిన కానిస్టేబుల్ అరుణ్ జాదవ్ సహా 40 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications