కంగారుపడొద్దు..అమెరికా
వాషింగ్టన్: భారత సరిహద్దు వద్ద పాకిస్థాన్ భారీ ఎత్తున సైనిక బలగాలు మోహరిస్తోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా తన దైన శైలిలో రంగప్రవేశం చేసింది. కోపావేశాలు తగ్గించుకుని రెండు దేశాలూ సంయమనం పాటించాలని సూచించింది. రెండు దేశాల ప్రతినిధులతో తాము నిరంతరం సంభాషిస్తూనే ఉన్నామనీ, ఘర్షణల నివారణకు తాము ప్రయత్నిస్తున్నామని వైట్‌హౌస్ ప్రతినిధి మీడీయాకు ఓ ప్రకటన విడుదల చేసారు.












Click it and Unblock the Notifications