గుర్తు ఏదైనా..గెలుపే:చిరు ధీమా

ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, తాము ఉదయించే సూర్యుని గుర్తు కేటాయించమని ఎన్నికల సంఘాన్ని పట్టుబట్టడం అవాస్తవమన్నారు. ఈసి ఏ గుర్తు ఇచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు. బిజెపితో పొత్తు ఉండబోదని సంకేతమిచ్చిన చిరంజీవి టిఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకోవడానికి లోపాయకారీ చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.పార్టీ గుర్తు కేటాయింపుకోసం ప్రజా రాజ్యం పార్టీ చేసిన దరఖాస్తుపై ఈరోజు పరిశీలన ఉండటంతో వివరణకోసం చిరంజీవి డిల్లీ వచ్చారు.












Click it and Unblock the Notifications