'సత్యం'లో ఇద్దరు డైరక్టర్స్ రాజీనామా
హైదరాబాద్ :సంక్షోభంలో ఉన్న సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పాలకవర్గం నుంచి మరో ఇద్దరు డైరెక్టర్లు వైదొలిగారు. ఈ విషయాన్ని సత్యం కంప్యూటర్స్ సంస్ధ నిర్థారించింది. ప్రొఫెసర్ కృష్ణ జి. పాలెపు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కె. ధమ్‌లు బోర్డు నుంచి రాజీనామా చేసారు. సత్యం సర్వీసెస్ ఉన్నతికి తోడ్పడినందుకు వారిద్దరికీ రామలింగ రాజు ధన్యవాదాలు తెలిపారు. జనవరి 10న జరుగబోయే బోర్డు సమావేశంలో పాలకవర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉందని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications