సత్యం పై ఆగని సిబిసిఐడి దాడులు
హైదరాబాద్ :సత్యం సంస్థల డైరెక్టర్ల నివాసాలపై సీబీసీఐడీ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో కీలకమైన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలసింది. అలాగే సత్యం సిఎఫ్‌ఓ శ్రీనివాస్ ఇంటిపై సిబిసిఐడి దాడి చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. సత్యం రామలింగరాజు ఇంటిపై, అతని తమ్ముడు రామరాజు ఇంటిపై కూడా దాడులు చేసి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications