కేంద్రానికి కరుణానిధి మొట్టికాయ

Karunanidhi
చెన్నై: శ్రీలంక తమిళుల సమస్యలు ఇప్పుడు జాతీయ సమస్యగా మారనున్నాయి. ఈ సమస్యను సత్వరం పరిష్కరించకపోతే యుపిఎ ప్రభుత్వానికి తమ మద్దతు ఉప సంహరిస్తామని కరుణానిధి సర్కారు తెగేసి చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానాన్ని సైతం ఆమోదించింది. అయితే ఈ తీర్మానానికి అన్నాడిఎంకె సహా వామపక్షాలు తమ మద్దతు ప్రకటించలేదు.

శ్రీలంకలో తమిళుల్ని ఎల్టీటిఇ పేరుతో అక్కడి సైన్యం విచక్షణ రహితంగా కాల్చి చంపుతోందని కొన్నాళ్ళుగా కరుణానిధి సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరిస్తామని ఎన్నోసార్లు హెచ్చరికలూ చేసింది. అరుతే సరైన స్పందన కరువవడంతో తీర్మానంతో కరుణానిధి చివరి హెచ్చరిక చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+