కరుణానిధి ఆస్పత్రికి తరలింపు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సోమవారం నడుమునొప్పితో ఆసు పత్రిలో చేరారు. నడుమునొప్పి కారణంగా ఈ తెల్లవారుజామున లేవలేని పరిస్థితి తలెత్తడంతో కరుణానిధిని రామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు వెల్ల డించాయి. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగైనట్లు వారు చెప్పారు.
వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో కొన్ని సంవత్సరాలుగా కరుణానిధి పలుమార్లు ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే డిఎంకెలో నాయకత్వ లేమి కారణంగా కరుణ విశ్రాంతి తీసుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా వైద్యులు వారం రోజుల పాటు బెడ్‌రెస్ట్ తప్పదని హెచ్చరించారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications