దౌర్జన్యం చేయలేదు: రోశయ్య

బయటకు తీసుకెళుతుండగా మార్షల్స్‌పై తిరగబడి వారు దౌర్జన్యం చేయటంతో వారు గట్టిగా వ్యవహరించారు తప్ప వారిని గాయపరచలేదని ఆయన అన్నారు. దెబ్బలు తగిలాయని వారు నాటకాలు ఆడుతున్నారని, ఇదంతా కావాలని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శాసనసభ్యులకు వేరే విధంగా దెబ్బలు తగిలి ఉంటాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు.












Click it and Unblock the Notifications