ఇంజినీరింగ్ కాలేజిలో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్సమీపంలోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ మూడురోజులుగా విద్యార్థులకు, యాజమాన్యానికి మధ్య ఘర్షణ జరుగుతోంది. కొందరు విద్యార్థుల ఫీజుల గురించి అడిగేందుకు వెళ్లిన తమపై యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడిందంటూ విద్యార్థులు మూడురోజులుగా ఆందోళనకు దిగారు.
ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో యాజమాన్యం, విద్యార్థులు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం కాలేజీకి చెందిన రెండు బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. మరో రెండు బస్సులను ధ్వంసం చేశారు. ఇది విద్యార్థుల పనేనని యాజమాన్యం ఆరోపించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications