రేణుకా చౌదరిపై మంగుళూరులో కేసు

ఈ కేసులో దోషిగా తేలితే మూడేళ్ల కారాగారవాసం అనుభవించాల్సి వస్తుందని హెగ్దే చెప్పారు. మెజిస్ట్రేట్ కేసును నమోదు చేసుకున్నారు. మంగళవారం దీనిపై విచారణ ప్రారంభం కానుంది. మంగుళూర్ ను తాలిబనైజ్ చేశారని రేణుకా చౌదరి చేసిన ప్రకటనపై వివాదం చెలరేగింది. రేణుకా చౌదరి చిన్న సంఘటనలను దురుద్దేశంతో పెద్దవి చేసి చూపుతున్నారని హెగ్డే విమర్శించారు.












Click it and Unblock the Notifications