వ్యక్తిగతం కాదు, పార్టీది: వైయస్

ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్లో కొందరు 13వ సభలో కూడా ఉండే అవకాశం ఉందని, కౌన్సిల్ సభ్యులు ఎలాగూ కొనసాగుతారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు జాప్యానికి తెరాస బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి మొదటి నుంచి స్పష్టంగానే ఉందన్నారు. తనకు తెలిసినంతవరకూ సాక్షిలో 26 శాతానికి మించి విదేశీ పెట్టుబడులు లేవని చెప్పారు. సత్యం పెట్టుబడిదారులపై వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేశామని చెప్పారు. హెరిటేజ్ అక్రమాలపై కూడా ఫిర్యాదు చేస్తే తగిన రీతిలో స్పందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications