వైయస్ ఏదంటే అదే:జీవిత
హైదరాబాద్ :ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏది చెప్తే అదే చేస్తానని, ఆయన నిర్ణయాల మేరకు నడుచుకుంటానని సినీ నటి,కాంగ్రెస్ నాయకురాలు జీవిత అన్నారు. జీవిత ఈ రోజు వైఎస్ తో సమావేశమయ్యారు. సిఎం క్యాంపు ఆఫీసులో ఆమె వైఎస్‌ను కలుసుకుని పార్టీ ప్రచారం, ఎన్నికల్లో పోటీకి సంబంధించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కబురు పంపితే వెళ్ళానని ఎన్నికల్లో ఎక్కడెక్కడ, ఏ విధంగా ప్రచారం చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. పార్టీ టికెట్టు గురించి తానేమి అడగలేదని ఒకవేళ ఎన్నికల్లో పోటిచేయమంటే సిద్దమేనని ఆమె స్పష్టం చేశారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications