కడప నుంచి పోటీ: వైఎస్ జగన్

జగన్ పోటీ చేసేందుకు వీలుగా సిటింగ్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి తాను ఈసారి పోటీ చేయడం లేదని ప్రకటించారు. సాక్షి సహా వివిధ భారీ వ్యాపారాల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం అనుకూల పత్రికల ప్రచారం కారణంగా ఒక దశలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదనుకున్నారు. కానీ ఆ పత్రికల దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా, ప్రజలకు సేవ చేయడానికి కడప లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేయనున్నట్టు ఆయన తన సొంత పత్రికలో రాసుకున్నారు.












Click it and Unblock the Notifications