లక్ష్మీ పార్వతి ఓ శిఖండి: నన్నపనేని

రాహుల్, ప్రియాంక, జగన్‌లు పిల్ల రాబందులా..? జూనియర్ ఎన్టీఆర్ పిల్లకాకి అయితే రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, వైఎస్ జగన్మోహనరెడ్డిలు పిల్ల రాబందులా? అని రాజకుమారి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా, ఏ పత్రిక తిరగేసినా, ఏ చానల్ చూసినా జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనమే కనిపిస్తున్నదన్నారు. చివరగా ఎన్టీఆర్ మృతికి లక్ష్మీపార్వతే కారణమన్నారు.












Click it and Unblock the Notifications