వైయస్ అవినీతి భగీరథుడు: ఎన్టీఆర్

వచ్చే ఎన్నికల్లో రాజకీయానుభవం, పాలనా దక్షత గల నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మార్పు తెస్తామని అంటున్నారని ఆయన పరోక్షంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ప్రస్తావిస్తూ ఆ మార్పు కోసమే గతంలో కాంగ్రెసు పార్టీని గెలిపించి మోసపోయారని, అటువంటి మార్పునకు సంబంధించిన నినాదాలను ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు. మార్పు పేరుతో ప్రయోగాలు చేయవద్దని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications