తెలుగుదేశం, తెరాస: సీట్ల చిచ్చు

తెరాస 51 అసెంబ్లీ సీట్లు అడుగుతోంది. అయితే 41-42 సీట్లు మాత్రమే ఇవ్వడానికి మాత్రమే తెలుగుదేశం సుముఖత వ్యక్తం చేస్తోంది. జడ్చర్ల, మెదక్, సూర్యాపేట, నర్పంపేట, నిజామాబాద్ రూరల్, నిర్మల్, రామగుండం, మంచిర్యాల, అచ్చంపేట సీట్ల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications