ధర్మవరపుపై ఇసికి ఫిర్యాదు

ధర్మవరపు సుబ్రమణ్యంతోపాటు ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా ఉన్న అమర్ సాక్షి ఛానల్‌లో ఇతర పార్టీలను కించపరుస్తూ యాంకరింగ్ చేయటంపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్మవరపు, దేవులపల్లి కేబినెట్ ర్యాంక్ పదవుల్లో ఉండి ముఖ్యమంత్రికి చెందిన సాక్షి చానల్ లో పనిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌లు నిర్వహించటంపై కూడా ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications