సిఎం రమేష్ దౌత్యం: దిగొచ్చిన కెసిఆర్

మహాకూటమి నుంచి విడిపోయి పోటీ చేస్తామా, కలిసి పోటీ చేస్తామా అనే విషయాన్ని వెల్లడించడానికి కెసిఆర్ ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అనంతరం కెసిఆర్ మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం కెసిఆర్ మీడియా సమావేశం ఉంటుందని తెరాస ప్రతినిధి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications