సిపిఎం తొలి జాబితా: తెరాస నాలుగో జాబితా
హైదరాబాద్:రాష్ట్ర శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను సీపీఎం విడుదల చేసింది.
సంతనూతలపాడు- జాలా అంజయ్య, కర్నూలు- ఎంఏ గఫూర్, భద్రాచలం- సున్నం రాజయ్య, మధిర- లింగాల కమలరాజు, పాలేరు - వీరభద్రం, మిర్యాలగూడెం- జూలకంటి రంగారెడ్డి, నల్గొండ- నంద్యాల నర్సింహారెడ్డి, నకిరేకల్- సర్వయ్య, కురుపాం- కోలక లక్ష్మణమూర్తి, విజయవాడ సెంట్రల్ -బాబూరావు
తెరాస నాలుగో జాబితా
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాల్గో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం మూడు లోక్‌సభ స్థానాలతో పాటు అయిదు అసెంబ్లీ స్థానాలకు చెందిన అభ్యర్థుల పేర్లు వెల్లడించింది.
లోక్‌సభ అభ్యర్థులు
పెద్దపల్లి: ఎన్.శ్రీనివాస్ నాగర్‌కర్నూల్: జి.బాలరాజు జహీరాబాద్: యూసఫ్ అలీ
అసెంబ్లీ అభ్యర్థులు
నాంపల్లి: మెట్లు సూర్యప్రకాశ్ వర్ధన్నపేట: జి.విజయరామారావు బాల్కొండ: వేముల సురేందర్‌రెడ్డి హుజూర్‌నగర్: జగదీశ్వర్‌రెడ్డి నారాయణఖేడ్: భూపాల్‌రెడ్డి












Click it and Unblock the Notifications