తెలంగాణపై వైయస్ మాటే మాది: సోనియా

రాష్ట్రానికి వైయస్ రాజశేఖర రెడ్డే నాయకుడని ఆమె చెప్పారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు.తెలంగాణకు తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని ఆమె అన్నారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై కూడా వ్యాఖ్యలు చేశారు. బిజెపి మతతత్వ వైఖరిని ఆమె దుయ్యబట్టారు.రైతుల కోసం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేపట్టిన రుణ మాఫీ తదితర పథకాలను ఆమె ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications