మంచినీళ్ళ కోసం అధికారి ఘెరావ్
వరంగల్: తాగడానికి మంచి నీళ్ళు లేవంటూ వరంగల్ మహిళలు మున్సిపల్ కమిషనర్ ఇంటిని ముట్టడించారు. గంటపాటు ఆయనను దిగ్భందించారు. రెండు రోజులకు ఓ సారి కూడా నల్లాల్లో నీళ్ళు రావటం లేదని, కొళాయిలు సరిగ్గా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీరు రావటంతో రోగాలబారిన పడుతున్నామన్నారు. తక్షణం చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.












Click it and Unblock the Notifications