హౌసింగ్ ఇంజినీరు ఇళ్లపై ఏసీబీ దాడులు
ఆదిలాబాద్: అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హౌసింగ్ ఏఈ మహేశ్వర్‌గౌడ్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. హైదరాబాద్, నిజామాబాద్, మంచిర్యాలలో ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ ఈ దాడులను చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విలువైన పత్రాలు, నగదు, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications