తెలంగాణలో కూటమి హవా: యాష్కీ

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని తెరాసతో పొత్తు పెట్టుకోవాలని తాను, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వాదించామని, అయినా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. రేపు ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెసుకు నష్టం జరిగిన విషయం స్పష్టమవుతుందని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకుడు లగడపాటి రాజగోపాల్ సర్వే నిజం కాదని ఆయన అన్నారు. మరో పార్టీతో కలిసి రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications