పోలీసులపైనే కాల్పులు

హైదరాబాద్‌: పాతబస్తీలో రాజేంద్రప్రసాద్‌, బాలస్వామి అనే ఇద్దరు పోలీసులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో హోంగార్డు మృతి చెందగా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఉస్మానియాకు ఆస్పత్రికి తరలించారు. ఫలక్‌ నూమా వద్ద గల రామిరెడ్డి హోటల్‌ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బైక్‌ లో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యేక సాక్షలు చెపుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+