నా ద్రోహం అదే: అల్లు అరవింద్

ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని, అది తెలిసి కూడా పెద్దమనుషులు అని చెప్పుకునే పరకాల లాంటి చిన్న మనుషులు అవహేళన చేయడం బాధాకరమని ఆయన అన్నారు. నిజం చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని ఆయన అన్నారు. పరకాల తమను నర్సాపురం టికెట్ అడిగాడనడానికి వంద రుజువులు ఇప్పిస్తానని సవాల్ విసిరారు. సీట్ల విషయంలో తమ అంచనాలు తప్పాయని అరవింద్ అంగీకరించారు.












Click it and Unblock the Notifications